Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వంతో ఆలోచించి సహాయం చేయండి... జగన్

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (17:57 IST)
హుధుద్ తుఫాన్ ప్రభావంతో భారీగా నష్టపోయిన మన్యంలోని కాఫీ తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన విశాఖ జిల్లాలోని పాడేరు మండలంలోని మోదపల్లి గ్రామాన్ని శనివారంనాడు సందర్శించి రైతులతో కలసి కాఫీ తోటలను పరిశీలించి వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 
 
హుధుద్ తుఫాను దెబ్బకు తాము సర్వం కోల్పోతే అధికారులు మాత్రం అంతంతమాత్రంగా సర్వే చేస్తున్నారనీ, జగన్ మోహన్ రెడ్డి వద్ద వారు మొరపెట్టుకున్నారు. దీనిపై జగన్ మాట్లాడుతూ... మానవత్వంతో ఆలోచన చేసి బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments