Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెవరో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులపై వైసిపి నేత బండబూతులు, చెంపదెబ్బలు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (19:16 IST)
కర్నూలు జిల్లా ఆదోనిలో రెచ్చిపోయాడు వైసిపి నేత కల్లుబోతు సురేష్ తన పనులు జరగడం లేదంటూ మండగిరి రెండు సచివాలయంలో వీరంగం సృష్టించాడు. డిజిటల్ అసిస్టెంట్ నగేంద్రను చెంపకేసి కొట్టాడు.
 
అంతటితో ఆగలేదు బండబూతులతో చెలరేగిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులను భయబ్రాంతులకు గురిచేశాడు. అయితే ఉద్యోగస్తులు మూడవ పట్టణ పోలీస్టేషన్‌లో వైసిపి నేతపై ఫిర్యాదు చేశారు.
 
తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఫోన్లో మళ్ళీ ఉద్యోగస్తులను తిట్టడం ప్రారంభించాడు. అయితే స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అనుచరులు విషయం తెలుసుకుని పార్టీ పరువు పోతుందని రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం కాస్త ప్రస్తుతం వైసిపిలోనే పెద్ద దుమారం రేగుతోంది. సదరు వైసిపి నేత బూతుపురాణాలు, చెంప దెబ్బల వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments