Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ పాపం కేంద్రానిదే, రాష్ట్రాలకు ఏం సంబంధం? : యనమల

రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందన్నారు ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఇంటర్నేషనల్ మర్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్

Webdunia
మంగళవారం, 22 మే 2018 (15:55 IST)
రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందన్నారు ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఇంటర్నేషనల్ మర్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ధరలు పెంచడం దారుణమన్నారు. దీనివల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువ భారం పడుతుందని తెలిపారు. 
 
అదే క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు తగ్గించమని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు.. ఆ భారం ప్రజలపై పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments