Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని భూసేకరణపై రైతులకు ఆందోళన వద్దు: యనమల

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (13:59 IST)
రాజధాని భూమిని సేకరించే విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన వద్దని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ రాజధానికి భూమి సేకరించే విషయంలో వస్తున్న వదంతులను యనమల కొట్టిపారేశారు. ఏమైనా అపోహలు, ఆందోళనలు ఉంటే మంత్రివర్గం, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. 
 
ఈ మేరకు తన కార్యాలయంలో మీడియాతో యనమల మాట్లాడుతూ, రైతులకు లాభసాటిగా ఉండే విధంగానే భూసేకరణ పాలసీ తయారుచేశామని మంత్రి తెలిపారు. రాజకీయ లబ్దికోసం కొందరు ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments