Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాడికి పోలీసులు భారీగా మహారాష్ట్ర మద్యం పట్టివేత

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:48 IST)
అనంతపురం జిల్లా యాడికి పోలీసులు భారీగా మహరాష్ట్ర మద్యం పట్టుకున్నారు. రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

యాడికి మండలం NH 67 హైవే పై కొత్త పెండేకల్లు గ్రామం వద్ద తెలంగాణకు చెందిన బొలెరో వాహనంలో ఈ మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పామిడి రూరల్ సీఐ రవి శంకర్ రెడ్డి, ఎస్ ఐ రాంభూపాల్ మరియు సిబ్బంది కలసి స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య యాడికి పోలీసు స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
 
ఇద్దరి అరెస్టు...1,344 టెట్రా పాకెట్లు స్వాధీనం
రాయదుర్గం సెబ్ పోలీసులు & సెబ్ ప్రత్యేక బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 1,344 టెట్రా  పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇద్దరి అరెస్టు...3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం
గుత్తి సి.ఐ శ్యాంరావు ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments