Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామ వేధింపులు మహిళ ఆత్మహత్య: మరో మహిళ నెల పాటు నిర్భంధం

Webdunia
గురువారం, 2 జులై 2015 (15:29 IST)
విజయనగరంలో మామ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణప్రియ అనే మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి డాక్టర్ కృష్ణకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామ తనను వేధిస్తున్నట్టు కొంతకాలంగా కుమార్తె తనతో మొరపెట్టుకున్నదని, అతని వేధింపులు తాళలేకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని, తన కుమార్తె ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరారు.
 
మరోవైపు అనంతపురం జిల్లా కదిరిలో వడ్డీ వ్యాపారులు మరింత రెచ్చిపోయారు. తీసుకున్న అప్పును తీర్చలేదంటూ ఓ వ్యక్తి భార్యను నెలరోజుల పాటు వ్యాపారులు నిర్భంధించారు. పుష్ప, రఫీ దంపతులు వడ్డీ వ్యాపారం చేస్తుండగా.. వీరిద్దరి నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి బకాయి పడ్డాడు. 
 
అయితే సకాలంతో సొమ్మును చెల్లించలేదనే నెపంతో చంద్రశేఖర్ భార్య రంజితను నెలరోజుల పాటు తమ ఇంట్లో నిర్భంధించి హింసించారు. బంధువుల సాయంతో బయటపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments