Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పుట్టలేదని అత్త, మామల వేధింపులు - వివాహిత ఆత్మహత్య

Webdunia
శనివారం, 14 మే 2016 (11:17 IST)
చిత్తూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. వివాహమై ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా పిల్లలు పుట్టలేదని అత్త, మామలు వేధించడంతో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే చిత్తూరుకు సమీపంలోని ఐరాల మండలం వడ్డిపల్లెకు చెందిన చెన్నకేశవుల నాయుడుకు, పూతలపట్టు మండలం కోట్లపల్లెకు చెందిన గుణశ్రీ అనే యువతితో 13 నెలల క్రితం వివాహమైంది. 
 
వివాహమైనప్పటి నుంచి అత్తమామలు బాగానే ఉన్నా పిల్లలు పుట్టలేదన్న కోపంతో ఘర్షణ పడేవారు. దీంతో గుణశ్రీ మనస్థాపం చెందిన శనివారం ఉదయం ఇంట్లో నుంచి పొలానికి వెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుణశ్రీ మరణంతో మృతురాలి బంధువులు కన్నీంటి పర్యాంతమవుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments