Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌స్టాండ్లో కూర్చుంటే... కాళ్ళు, చేతులు త‌గిలించాడు... చెప్పు తీసుకుని కొట్టింది

పొదిలి : ఊరు వెళ్ల‌డం కోసం ఆమె ప్ర‌కాశం జిల్లా పొదిలి బ‌స్టాండులో వెయిట్ చేస్తోంది. ఆ యువ‌కుడు వ‌చ్చి ప‌క్క‌న కూర్చున్నాడు... పదేపదే తదేకంగా చూస్తున్నాడు. వింత సైగలు చేస్తున్నాడు. పక్క బెంచ్‌లో కూర్చుని కాళ్లు తగిలిస్తూ, వెకిలి చేష్టలు చేస్తున్నాడు.

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (20:39 IST)
పొదిలి : ఊరు వెళ్ల‌డం కోసం ఆమె ప్ర‌కాశం జిల్లా పొదిలి బ‌స్టాండులో వెయిట్ చేస్తోంది. ఆ యువ‌కుడు వ‌చ్చి ప‌క్క‌న కూర్చున్నాడు... పదేపదే తదేకంగా చూస్తున్నాడు. వింత సైగలు చేస్తున్నాడు. పక్క బెంచ్‌లో కూర్చుని కాళ్లు తగిలిస్తూ, వెకిలి చేష్టలు చేస్తున్నాడు. దీంతో ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. కాలి చెప్పు తీసి ఆ దొంగ రాస్కెల్‌ను ఫటాఫటా వాయించింది. అంతే నలుగురూ తలో చేయి వేశారు. మొత్తానికి బస్టాండ్ లోనే కుమ్మేశారు. చివరికి పోలీసులకు అప్పగించారు. 
 
ప్రకాశం జిల్లా పొదిలి బస్టాండులో చోటు చేసుకుంది. పని ఉండి పొదిలి వచ్చిన ఆ మహిళ సొంతూరుకు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. అక్కడ బస్సు లేటు కావడంతో ఓ బెంచ్ పైన కూర్చుంది. పక్కనే మరో బెంచీపై కొందరు మగాళ్లు కూర్చున్నారు. అందులో వయసులో పెద్దవాడైన ఓ వ్యక్తి సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఓపిక నశించిన ఆ మహిళ అందరూ చూస్తుండగానే చెప్పుతో అతగాడిని ఉతికిపారేసింది.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments