Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి ఓటర్లకు ధన్యవాదాలు.. పరాజయంపై ఆత్మశోధన : సోనియా

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (08:31 IST)
పుదుచ్చేరి ఓటర్లకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. అదేసమయంలో అసోం, కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవంపై అత్మశోధన చేసుకుంటామని ఆమె ప్రకటించారు. 
 
గురువారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ... 'అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీ ఓటమికి కారణాలేమిటో విశ్లేషించుకుంటాం. మరింత ఉత్తేజంతో ప్రజాసేవకు పునరంకితమవుతాం' అని వ్యాఖ్యానించారు. 
 
'అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళల్లో ప్రజల తీర్పును సవినయంగా స్వీకరిస్తున్నాం. ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడంలో ఓటర్ల ఉత్సాహాన్ని హర్షిస్తున్నాం' అని వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు.. అదేసమయంలో తిరిగి అధికారాన్ని కట్టబెట్టిన పుదుచ్చేరిన ఓటర్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్టు సోనియా గాంధీ పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments