Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో భార్య పారిపోయింది... భర్త ఏం చేశాడంటే?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:04 IST)
వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్న ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో మనస్థాపానికి గురైన భర్త ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తాగాడు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
 
కురబలకోట మండలం తెట్టు పంచాయతీ, ఎలకలవారి పల్లెకు చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్బయ్య అతని భార్య వెంకటమ్మలు గ్రామానికి సమీపంలోని బండలపై రాయిపనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. సుబ్బయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తనతో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తితో వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
భార్యను ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయితే ఆమె వినిపించుకోలేదు. తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది వెంకటమ్మ. దీంతో మనస్థాపానికి గురైన వెంకటేష్‌ తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments