Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో భర్త రాసలీలు.... రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొట్టిన భార్య

వరుణ్
గురువారం, 18 జులై 2024 (10:25 IST)
విశాఖపట్టణంలో ఓ స్పాసెంటరులో పరిచయమైన యువతితో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే వివాహమైన ఆ భర్త.. యువతితో పరిచయమైన తర్వాత కట్టుకున్న భార్యను దూరం పెట్టసాగాడు. పైగా, ప్రియురాలితో పార్కులు, బీచ్‌లు, హోటల్స్‌లలో ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ప్రియురాలికి ఎంతో విలువైన బంగారు ఆభరణాలు కూడా తీసిచ్చాడు. తన భర్త ప్రవర్తనలో మార్పురావడాన్ని గమనించిన భార్య.... అతనిపై ఓ కన్నేసింది. ఈ క్రమంలో భర్తను ఫాలో కాసాగింది. ఈ క్రమంలో తాజాగా తన ప్రియురాలితో పడక గదిలో రాసలీలల్లో మునిగిపోయివున్న సమయంలో భార్య.. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత భర్తతో పాటు.. అతని ప్రియురాలిని వారంతా కలిసి చితక్కొట్టారు. పరుష పదజాలంతో దూషించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments