Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో యువకుడు రాసలీలలు, చూడగానే గోడ దూకేసాడు, భార్య తలను గోడకేసి కొట్టేశాడు

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:18 IST)
నెల్లూరు జిల్లా మైపాడు గేటు ప్రాంతమది. రవి, ఈశ్వరమ్మలకు సంవత్సరం క్రితమే వివాహమైంది. ఇంకా పిల్లలు లేరు. రవి మేస్త్రీ పని చేసేవాడు. ఈశ్వరమ్మ ఇంటి పట్టునే ఉండేది. రవికి అనుమానం ఎక్కువ. తను పనికి వెళ్ళినప్పుడు భార్య ఎవరెవరితోనే కలుస్తోందని అనుమానం రవికి.
 
రెండునెలల నుంచి భార్యలో మార్పు కనిపించింది. తట్టుకోలేపోయాడు. అనుమానం మరింత పెంచుకున్నాడు. తను పనికి వెళ్ళిన సమయంలోనే తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని నిర్థారించుకున్నాడు. స్నేహితుల సహాయంతో భార్యను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవాలనుకున్నాడు.
 
తను పనికి వెళ్ళినా తన స్నేహితులను మాత్రం ఇంటి దగ్గర చూస్తూ ఉండమని చెప్పాడు. సరిగ్గా నిన్న రాత్రి గుర్తు తెలియని ఒక యువకుడు ఇంటిలోకి వెళ్ళాడు. స్నేహితులు రవికి సమాచారమిచ్చారు. నేరుగా ఇంటికి వచ్చిన రవి షాకయ్యాడు. తన భార్య వేరొక యువకుడితో సరస సల్లాపాల్లో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
 
రవిని చూసిన ఆ యువకుడు గోడ దూకి పారిపోయాడు. దాంతో రవి తన భార్యను మాత్రం చిత్రహింసలు పెట్టాడు. ఆమె తలను గోడకేసి దబాదబా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు నిందితుడే తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments