Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొదల్లో వివాహితతో ప్రియుడు రాసలీలలు, కళ్ళారా చూసిన భర్త బండరాయితో?

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (14:01 IST)
సారా కోసం వెళ్ళాడు. వివాహితను లైన్లో పెట్టాడు. ఆమెను లోబరుచుకున్నాడు. ప్రతిరోజు సారా తాగడం.. ఆమెను పొదల్లోకి తీసుకెళ్ళడం.. ఇదే అతని పని. అయితే అతని పాపం పండింది. రాసలీలల్లో మునిగితేలిన బాగోతాన్ని ప్రత్యక్షంగా వివాహిత భర్త చూశాడు. ఇంకేముంది.
 
విశాఖజిల్లా పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధి హస్తినాపురం గ్రామంలో ధర్మరాజు నివాసమున్నారు. స్థానికంగా ఉన్న కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న ధర్మరాజుకు ముత్యాలమ్మ పాలెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాళెంలో వద్దనున్న సారా బట్టీకి వెళ్ళేవాడు.
 
ఆ సారా కొట్టును మహిళ నడుపుతోంది. ఆమెతో ధర్మరాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సారాకు వెళ్ళడం..ఆమెను పక్కనున్న జీడితోటకు తీసుకెళ్ళడం..ఇలా వారి ద్వారా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇది కాస్త గత నెలరోజుల నుంచి నడుస్తోంది. అక్కడ పనిచేసే వారి ద్వారా భర్త పాపయ్యకు అసలు విషయం తెలిసింది. 
 
కోపంతో రగిలిపోయిన పాపయ్య ఎలాగైనా ధర్మరాజును చంపేయాలనుకుని ప్లాన్ చేశాడు. పూటుగా సారాను ధర్మరాజుతో కలిసి తాగి ముత్యాలమ్మపాలెం సమీపంలో బండరాయితో అతని తలపై బండరాయి వేసి చంపేశాడు. పోలీసుల విచారణలో అస్సలు విషయం బయటపడడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments