Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ట్రంప్‌నే గెలిపించాను.. నారా లోకేష్ నిన్ను కూడా గెలిపిస్తాలే: కేఏ పాల్

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌నే గెలిపించానని.. అలాంటిది ఈ ఎమ్మెల్సీ ఎంత? నీ కోసం ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిపించలేనా? అంటూ ట్విట్టర్ వేదికగా క్రైస్తవ మత ప్రచారకుడు, డా. కేఏ పాల్ అన్నారు. తెలుగుదేశం పార

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (10:11 IST)
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌నే గెలిపించానని.. అలాంటిది ఈ ఎమ్మెల్సీ ఎంత? నీ కోసం ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిపించలేనా? అంటూ ట్విట్టర్ వేదికగా క్రైస్తవ మత ప్రచారకుడు, డా. కేఏ పాల్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఉద్దేశించి కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా కేఏ పాల్ ట్వీట్ చేస్తూ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా ఏపీ సర్కారులోకి అడుగుపెట్టు.. ఎమ్మెల్సీగా రావాల్సిన అవసరం నీకేమొచ్చిందని కేఏ పాల్ తెలిపారు. 
  
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్‌.. ఎమ్మెల్సీగా రావొద్దని, ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని కేఏ పాల్ చెప్పారు. అవసరమైతే తానే స్వయంగా లోకేశ్‌ను గెలిపించేందుకు ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుంటానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కోసం ప్రచారం చేసి గెలిపించినట్లుగానే లోకేశ్‌కు ప్రచారం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. 

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments