Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే బీచ్‌లో ఆత్మగౌరవ నిరసన: మార్చిలో అంటున్న పవన్

ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆర్కే బీచ్‌కు వెళుతున్న వందలాది మంది విద్యార్థులు ఏపీ పోలీసులు అరెస్టు చేయడం వారి ప్రాథమిక హక్కులకే భంగకరం అని వ్యాఖ్యానించిన సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దానికి నిరసనగా మార్చి నెలలో అదే

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (05:52 IST)
ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆర్కే బీచ్‌కు వెళుతున్న వందలాది మంది విద్యార్థులు ఏపీ పోలీసులు అరెస్టు చేయడం వారి ప్రాథమిక హక్కులకే భంగకరం అని వ్యాఖ్యానించిన సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దానికి నిరసనగా మార్చి నెలలో అదే ఆర్కే బీచ్‌లో దక్షిణ బారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసనను నిర్వహిస్తానని ప్రకటించడం వింతగొలుపుతోంది. 
 
ఆర్కే బీచ్‌లో సునామీ సృష్టిస్తాను అన్న చందంలో వీర ట్వీట్‌లు సంధించి తీరా జనవరి 26న హైదరాబాద్‍‌లో షూటింగులో ఉండిపోయిన పవన్ కల్యాణ్ విద్యార్ధుల అరెస్టుకు నిరసనగా మార్చి నెలలో దీక్ష పూనుతానని  ప్రకటించడం చాలామందిని షాక్‌కు గురి చేసింది. పెళ్లయిన ఆరునెలలకు దొంగలు పడ్డట్టుగా అరెస్టయిన విద్యార్థులకు మద్దతుగా నెలరోజుల తర్వాత ఆర్కే బీచ్‌లో నిరసన దీక్ష చేయడం ఏమిటన్నది ప్రశ్నార్థక మవుతోంది.
 
పైగా ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ర్యాలీలను ఉక్కుపాదంతో అణిచివేస్తే కేంద్రం దక్షిణాది ప్రజలను అణచివేస్తోందంటూ కేంద్రాన్ని టార్గెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేయడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments