Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు మంత్రి పదవులతో ఒరిగేదేమీ లేదు... ఏపీ హోదా కోసం వదిలేస్తాం... కేశినేని నాని

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెదేపా రెండు మంత్రి పదవులతో తమకు ఒరిగేదేమీ లేదనీ, అవసరమైతే ఆ పదవులకు రాజీనామా చేసి బయటకు వస్తామని తెదేపా ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే నిబంధనలు అడ్డ

Webdunia
శనివారం, 30 జులై 2016 (16:12 IST)
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెదేపా రెండు మంత్రి పదవులతో తమకు ఒరిగేదేమీ లేదనీ, అవసరమైతే ఆ పదవులకు రాజీనామా చేసి బయటకు వస్తామని తెదేపా ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయనీ, ఇంకా అసలు ప్రత్యేక హోదా ఇవ్వాలని బిల్లులో లేదని చెప్పడంతో ఇక కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను ఇవ్వదని తేలిపోయింది. ఈ నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెదేపా ఎంపీలను పిలిపించి చర్చిస్తున్నారు. కేంద్రంతో ఈ వ్యవహారంపై ఎలా నడుచుకోవాలన్న దానిపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
 
నా పదవిని వదిలేసేందుకు సిద్ధం.. మురళీమోహన్
రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందనుకుంటే తమ పదవులకు రాజీనామా చేసేందుకు తాము సిద్ధమేనని తెదేపా ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments