Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టిసీమకు మేము పూర్తి వ్యతిరేకం.. గతంలో కూడా చెప్పాం.. జగన్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (06:15 IST)
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని  వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా స్పష్టం చేశామని అన్నారు. పట్టిసీమలో స్టోరేజీ లేదని చెప్పారు. గురువారం అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
పట్టిసీమ కోసం రూ.1100 కోట్లకు టెండర్లు పిలిచారన్నారని పేర్కొన్నారు. ఈ టెండర్లలో 21.9 శాతం ఎక్కువ వేశారని వెల్లడించారు. సెలక్టివ్‌ టెండరింగ్‌ ప్రాసెస్‌ జరిగిందని, రూ.350 కోట్లు ఎక్కువకు కోట్‌చేశారని ఆరోపించారు. పైపులు, పంప్‌లు తగ్గితే ధర తగ్గదా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజక్టు.. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ పరిధిలోకి వెళ్తుందన్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments