Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిపై వాచ్‌మెన్ అసభ్య ప్రవర్తన.. బాలిక అనారోగ్యానికి గురికావడంతో..

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారుల నుంచి ముదుసలి వరకు వావివరుసలు.. వయోభేదం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. వృద్ధుడైనప్పటికీ మనుమరాలి వయసున్న చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (09:20 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారుల నుంచి ముదుసలి వరకు వావివరుసలు.. వయోభేదం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. వృద్ధుడైనప్పటికీ మనుమరాలి వయసున్న చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలతో చిన్నారి అనారోగ్యం పాలయ్యేందుకు కారకుడయ్యాడు. బీకేగూడ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రమణారావు(59) అనే వ్యక్తి వాచ్ మెన్‌గా పనిచేస్తున్నాడు. 
 
సమీపంలో ఆడుకుంటున్న ఓ చిన్నారి(7)కి మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో వృద్ధుడి పైశాచిక చేష్టలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments