Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ హైవేపై లేడీ లవర్ మహిళా ఇన్‌స్పెక్టర్ అవతారంలో హల్‌చల్

విశాఖ‌: అది విశాఖ హైవే. విశాఖ జిల్లా చీడికాడ మండలం వడ్డాది గ్రామంలో బ్రేక్ ఇన‌స్పెక్ట‌ర్ కారులో కూర్చున్నారు. ఒక మ‌హిళ యూనిఫామ్‌లో కారులు, లారీలు ఆప‌డం మొద‌లు పెట్టింది. కారులో ఇన‌స్పెక్ట‌ర్ గారున్నారు. మీ వ‌ద్ద లైసెన్స్ సీ బుక్ ఉన్నాయా? లోడ్ ఏంటి..

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (17:00 IST)
విశాఖ‌: అది విశాఖ హైవే. విశాఖ జిల్లా చీడికాడ మండలం వడ్డాది గ్రామంలో బ్రేక్ ఇన‌స్పెక్ట‌ర్ కారులో కూర్చున్నారు. ఒక మ‌హిళ యూనిఫామ్‌లో కారులు, లారీలు ఆప‌డం మొద‌లు పెట్టింది. కారులో ఇన‌స్పెక్ట‌ర్ గారున్నారు. మీ వ‌ద్ద లైసెన్స్ సీ బుక్ ఉన్నాయా?  లోడ్ ఏంటి... అంటూ ఆ మ‌హిళ దబాయించింది. ఏది లేక‌పోయినా ప‌దండి ఇన‌స్పెక్ట‌ర్ ద‌గ్గ‌రికి అంటూ హూంక‌రించింది. దీనితో వాహ‌నదారులు నోరుమూసుకుని మామూళ్ళు స‌మ‌ర్పించుకుని బ‌తుకుజీవుడా అంటూ వాహ‌నాల‌తో తుర్రుమ‌న్నారు. 
 
కానీ, త‌ర్వాత బ‌య‌ట‌ప‌డింది. ఆ ఇన్‌స్పెక్ట‌ర్ అస‌లీ కాద‌ని, ఆమె అత‌డి ల‌వ‌ర్ అని. ఇలా విశాఖ హైవేపై ఓ జంట వాహ‌నదారుల‌ను బురిడీ కొట్టించింది. ఏకంగా బోలెడు వాహ‌నాల‌ను ఆపి న‌కిలీ బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ హల్‌చల్ చేశాడు. ఓ మహిళతో కలిసి వాహనదారుల నుంచి రూ. లక్షకు పైగా వసూలు చేశారు. చివ‌రికి ఈ విష‌యం తెలిసి, స్థానికులు నకిలీ బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ను చీడికాడ పోలీసులకు అప్పగించారు.

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments