Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం వార్డు వాలంటీర్ ఘరానా మోసం.. రూ.3 కోట్లు స్వాహా

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (10:46 IST)
విజయనగరం జిల్లాలో వార్డు వాలంటీర్ ఘరానా మోసానికి పాల్పడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.3 కోట్లు కొల్లగొట్టింది. మురికివాడ ప్రజలు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని పొదుపు పేరుతో వ్యాపారం ప్రారంభించింది. సుమారు రూ.3కోట్లు వసూలు చేసి పారిపోయింది. 
 
వివరాల్లో వెళితే.. పట్టణంలోని చిట్లు వీధికి చెందిన మానాపురం  రమ్య వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తల్లి అరుణతో కలిసి గత 15 ఏళ్లుగా పొదుపు వ్యాపారం సాగిస్తోంది. ఇలా రెండువేల మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. 
 
గత ఏడాది డిసెంబర్ నెలచో ఏడాది గడువు పూర్తయిన సుమారు 150 మందికి ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. అడిగితే బ్యాంకులో డబ్బులు పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. చివరికి మూడు కోట్ల మేర మోసం చేశారు. బాధితులు మోసపోయామని గ్రహించి శుక్రవారం పోలీసులు ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments