Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిచూపులకని బయలుదేరి తిరిగిరాని లోకాలకు... కృష్ణాజిల్లా రోడ్డు ప్రమాదం....

ఇద్దరు సోదరుల్లో ఒకరేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు సీఆర్పీఎఫ్ డాక్టర్. వీళ్లద్దరూ ఒకేసారి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఆ మృత్యు శకటాన్ని ఎక్కారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరిది

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:45 IST)
ఇద్దరు సోదరుల్లో ఒకరేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు సీఆర్పీఎఫ్ డాక్టర్. వీళ్లద్దరూ ఒకేసారి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఆ మృత్యు శకటాన్ని ఎక్కారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరిది నల్గొండ జిల్లా సూర్యాపేట. 
 
నలబోతు కృష్ణారెడ్డి బెంగళూరులో ఇంజినీర్ గా పనిచేస్తుండగా ఆయన సోదరుడు శేఖర్ రెడ్డి ఒడిసాలో సీఆర్పీఎఫ్ డాక్టరుగా పనిచేస్తున్నారు. గరిడేపల్లి మండలం లోని కోదండరామపురంలో వీరిద్దరూ పెళ్లిచూపులకని వెళుతున్నారు. ఇంతలో ఈ దారుణ ఘటనలో ప్రాణాలను కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఈ రోజు తెల్లవారు జామున ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా వీరిలో ఈ సోదరులు కూడా వున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments