Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిదితో అక్రమసంబంధం.. పట్టించుకోలేదని వదిన ఆ పని చేసింది?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (17:32 IST)
అక్రమ సంబంధాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా అక్రమ సంబంధం కారణంగా తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంత మరిదిపై వదిన నిప్పంటించిన ఘటన విజయవాడలోని సనత్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే., విజయవాడ సనత్ నగర్‌లో ఖలీల్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వుంటున్నాడు. ఈ క్రమంలో వదిన ముంతాజ్‌తో ఖలీల్‌కు అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిది, పెళ్లి అయ్యాక తనను దూరం పెట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ మహిళ భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దుర్ఘటనలో భార్య చనిపోగా, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఈరోజు ఈ దారుణం చోటుచేసుకుంది.
 
విజయవాడలోని సనత్ నగర్‌లో ఖలీల్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో వదిన ముంతాజ్ తో ఖలీల్ కు అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే అన్నను చూసేందుకు సోదరి హుజున్ని ఖలీల్ ఇంటికి వచ్చింది. 
 
వదిన, అన్నలతో ఇంట్లో కూర్చుని మాట్లాడుతోంది. ఐతే ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చిన ముంతాజ్ తన తోటికోడలు అనుకుని హుజున్నీపై, అలాగే ఖలీల్‌పై పెట్రోల్ చల్లింది. వారు తేరుకునేలోగానే నిప్పంటించింది. దీంతో మంటల్లో కాలిపోయి హుజున్నీ అక్కడికక్కడే చనిపోగా, ఖలీల్ కు 80 శాతం కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

మిలియన్ల ఆస్తి సంపాదించా, కానీ ఐ.టీ.కి దొరకను : అనిల్ రావిపూడి

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments