Webdunia - Bharat's app for daily news and videos

Install App

విస్టాడోమ్ కోచ్‌లతో అరకు స్పెషల్ ట్రైన్ - ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (15:48 IST)
విశాఖ పట్టణం నుంచి అరకుకు స్పెషల్ ట్రైన్ నడుపనున్నారు. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. 
 
అరకకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకు లోయకు రెండు విస్టా డోమ్ కోచ్‌‍లతో కూడిన రైలును ఏర్పాటు చేయగా, దీన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ రైలు విశాఖ - కిరండూల్‌ల మధ్య నడుస్తుంది. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్య మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపై ప్రారంభించారు. 
 
ఈ కార్యక్రమలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు పర్యాటక అందాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల కోసం ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పర్యాటక పరంగా ప్రభుత్వం అనేక రకాలైన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుందని ఆయన వెల్లడించారు. పర్యాటకులు కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments