Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనది వ్యవసాయ దేశం.. ఆవుకు ప్రాధాన్యం ఉంది.. కానీ?: వెంకయ్య

మనది వ్యవసాయ దేశం. ఆవుకు ప్రాధాన్యత ఉంది. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగితే.. గోరంతలను కొండంతలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గోవు పేరుతో ఇతరులపై దాడిచేసే అధికారం ఎవ్వరికీ లేదని..

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (09:20 IST)
మనది వ్యవసాయ దేశం. ఆవుకు ప్రాధాన్యత ఉంది. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగితే.. గోరంతలను కొండంతలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గోవు పేరుతో ఇతరులపై దాడిచేసే అధికారం ఎవ్వరికీ లేదని.. అలా దాడిచేసే వాళ్లు హిందువు అనిపించుకోరని వెంకయ్య అన్నారు.

గోసంరక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్న మంత్రి గోరక్షణ పేరుతో ఇతరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదన్నారు. 
 
గోవు పేరుతో కొందరు అత్యాచారం చేయడం పొరపాటు. ఇంకొందరు గోవు ముఖ్యమా, మనిషి ముఖ్యమా అంటూ పోటీ పెట్టాల్సిన అవసరం లేదని వెంకయ్య చెప్పుకొచ్చారు. అంతేగాని గో రక్షణ పేరుతో మిగతా వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. అంటరానితనం పాటించే వారే అంటరానివారవవుతారని హితవు పలికారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments