Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అంగీకరించాకే ప్యాకేజీపై ప్రకటన.. రాజకీయాలు వద్దు : వెంకయ్య నాయుడు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ప్యాకేజీని వివరించిన తర్వాతే ప్రకటన చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (10:28 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ప్యాకేజీని వివరించిన తర్వాతే ప్రకటన చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు తయారు చేసిన ప్యాకేజీ గురించి పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించామన్నారు. 
 
ఈ ప్యాకేజీకి ఆయన అంగీకరించారని, ఆ తర్వాతే ప్రకటన చేశామని తెలిపారు. ప్యాకేజీని ఆయన స్వయంగా ఒప్పుకున్నారని, ఈ విషయంలో ఇక రాజకీయాలు చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఆపాలని కోరారు. రాష్ట్రానికి ఏం చేయాలన్న విషయమై రూ.1.60 లక్షల కోట్ల పనులు ఖరారయ్యాయని, మరో రూ.65 వేల కోట్ల విలువైన పనులకు కార్యరూపాన్ని కల్పించాల్సి ఉందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments