ఎన్టీఆర్ పేరొద్దు.. వంగవీటి రంగా పేరు పెట్టాలి...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (08:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆగమేఘాలపై రాత్రికిరాత్రి అర్థరాత్రి జీవోలను రాజీచేసింది. ఈ జిల్లాల ఏర్పాటుతో పాటు.. వారి రాజధానులను కూడా ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. ముఖ్యంగా, విజయవాడ హెడ్ క్వార్టర్‌గా ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడాన్ని వంగవీటి మోహన్ రంగా కుటుంబ సభ్యులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ ఉద్యమించిన మహానేత ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు హర్షిస్తున్నారు. కానీ, వంగవీటి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజక వర్గంలో పోటీ చేసిన వంగవీటి నారాయణరావు తనయుడు, బిజెపి నాయకుడు నరేంద్ర, ప్రజల కోసం పోరాడి ప్రాణాలర్పించిన వంగవీటి మోహన రంగ పేరుతో జిల్లా పిలవాలని కోరారు. అలాగే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments