Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు నోట క్షమాపణ మాట: వంశధార రైతుకు దక్కనున్న న్యాయం

వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల పంట పండనుంది. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహార చెల్లింపులో జాప్యం జరిగినందుకు రైతులకు క్షమాపణ చెబుతున్నానని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు వారికి నష్టపరిహారంపై హామీ ఇచ్చారు.

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (04:51 IST)
వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల పంట పండనుంది. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహార చెల్లింపులో జాప్యం జరిగినందుకు రైతులకు క్షమాపణ చెబుతున్నానని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు వారికి నష్టపరిహారంపై హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు క్షమాపణ చెప్పడం చాలా అరుదైన విషయం.  అలాంటిది క్షమాపణతో పాటు రైతులకు ప్యాకేజీ ప్రకారం నేటినుంచే చెల్లింపులు చేసే ఏర్పాటు చేస్తామని చెప్పడం రైతులకు డబుల్ లబ్దిని చేకూర్చినట్లేనని భావిస్తున్నారు.
 
సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు. వంశధార విషయంలో రైతులందరితో మాట్లాడి ప్యాకేజీ ప్రకటించామని.. ఆ తర్వాత జీవో కూడా ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని, ఇది తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. స్థానిక జిల్లా యంత్రాంగం అలసత్వం వల్ల నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరిగినందుకు చింతిస్తున్నానన్నారు. రైతులకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. బాధితులందరికీ మంగళవారం నుంచే నష్టపరిహారం అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments