Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఐఐటీ : ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ ఆమోదం

Webdunia
గురువారం, 26 మే 2016 (15:00 IST)
విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుపతిలో ఐఐటీ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు.. మరో ఐదు కొత్త ఐఐటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
అంతేకాకుండా, 'ద ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1961'కు సవరణ చేయడం ద్వారా ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కూడా ఒక ఐఐటీగా మారనుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కేరళలోని పాలక్కాడ్, కర్ణాటకలోని ధార్వార్, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్, గోవా, జమ్మూలలో ఈ కొత్త ఐఐటీలను ఏర్పాటు చేస్తారు. 

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments