Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరకు పంచె మాత్రమే మిగులుతుంది : వెంకయ్య నాయుడు చురకలు

"ఆస్తిని, సంప‌ద‌ను పెంచ‌కుండా పంచితే చివ‌రికి నీకు మిగిలేది పంచె మాత్ర‌మే"న‌ని కేంద్ర స‌మాచార, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల‌ మంత్రి వెంక‌య్య నాయుడు చురకలంటించారు. ఆదివారం హైద‌రాబాద్‌, గ‌చ్చిబౌలిలోని గ్లోబ‌ల

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (13:42 IST)
"ఆస్తిని, సంప‌ద‌ను పెంచ‌కుండా పంచితే చివ‌రికి నీకు మిగిలేది పంచె మాత్ర‌మే"న‌ని కేంద్ర స‌మాచార, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల‌ మంత్రి వెంక‌య్య నాయుడు చురకలంటించారు. ఆదివారం హైద‌రాబాద్‌, గ‌చ్చిబౌలిలోని గ్లోబ‌ల్ పీస్ ఆడిటోరియంలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ... అభివృద్ధి ఫ‌లాలను అంద‌రికీ పంచాల‌నే ఉద్దేశంతోనే కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీని అమ‌లులోకి తీసుకొచ్చింద‌ని, దీనిపై విమర్శలు తగదన్నారు.
 
ప్ర‌పంచంలోని ఎన్నో దేశాల్లో ఈ విధానం విజ‌య‌వంతంగా అమ‌లులో ఉందని అన్నారు. ఒక దేశం ఒకే ప‌న్ను జీఎస్టీ విధానం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ ప‌ద్ధ‌తి ద్వారా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు లాభం చేకూరుతుందని స్ప‌ష్టం చేశారు. జీఎస్టీ ఒక విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యమ‌ని అన్నారు. దేశంలోని అస‌మాన‌త‌ల‌ను తొల‌గించేందుకు త‌మ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments