Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోతీనగర్‌ జూనియర్ ఆర్టిస్ట్ స్వాతి ఏ స్థితిలో పట్టుబడిందంటే!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (12:52 IST)
జూనియర్ ఆర్టిస్ట్ స్వాతి వ్యభిచారం కేసులో పట్టుబడింది. హైదరాబాద్, మోతీనగర్‌లో వ్యభిచారం చేస్తుండగా, మంగళవారం అర్థరాత్రి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మోతీ నగర్‌లో హైటెక్ వ్యభిచార గుట్టును పోలీసులు కనుగొన్నారు. 
 
స్థానికంగా ఉండే ఓ బహుళ అంతస్తులో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ స్థాయిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందం అపార్ట్‌మెంటుపై దాడి చేసి పెద్ద ఎత్తున సాగుతున్న వ్యభిచారాన్ని కనుగొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద సంఖ్యలో మహిళలు, విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో జూనియర్ ఆర్టిస్ట్ స్వాతి కూడా ఉన్నట్లు సమాచారం. 
 
వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ నిందితులను పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. వ్యభిచారం సమాచారాన్ని పోలీసులకు చేరవేసిన స్థానికులు, వ్యభిచార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments