Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. టీవీనటితో పాటు మేకప్ మేన్ అరెస్ట్

సెక్స్ రాకెట్ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేస్తూ.. ఓ టీవీనటిని అరెస్ట్ చేశారు. యూసుఫ్‌గూడ మధురానగర్‌లోని ఓ వసతి గృహంలో వుంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్న ఓ నటితో పాటు మరో యువతి, ఓ మేకప్‌మేన్‌ను పో

TV Actor
Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (10:34 IST)
సెక్స్ రాకెట్ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేస్తూ.. ఓ టీవీనటిని అరెస్ట్ చేశారు. యూసుఫ్‌గూడ మధురానగర్‌లోని ఓ వసతి గృహంలో వుంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్న ఓ నటితో పాటు మరో యువతి, ఓ మేకప్‌మేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
సైనిక్‌పురి ఆర్కేపురానికి చెందిన మరో 28 ఏళ్ల మహిళతో పాటు యూసుఫ్‌గూడకు చెందిన మేకప్‌మెన్‌ బండారిలు ఓ ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్‌ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరివద్ద రూ. 1700 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం