Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 మందితో టీటీడీ పాలక మండలి... ఎమ్మెల్యే కాట‌సానికి కూడా!

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:51 IST)
తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం 25 మందితో పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఇందులో రెండవ సారి ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌, తెలంగాణాకు చెందిన మైహోం రామేశ్వరరావు స్థానం ద‌క్కించుకున్నారు. 
 
హెటిరో పార్థసారథి రెడ్డి, మారంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబైకి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ త‌దిత‌రులున్నారు. ఇంకా, పాలక మండలిలో చోటు దక్కించుకున్న వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్ యన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి, కోల్ కత్తాకి చెందిన సౌరభ్ తోపాటు, సభ్యులుగా డాక్టర్ కేతన్ దేశాయ్, కర్నాటక నుంచి శశిధర్, శంకర్ నియ‌మితుల‌య్యారు. 
 
 పాలకమండలి సభ్యులుగా ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు (మాజీ మంత్రి), ఎమ్మెల్యేలు కాటసాని, గొళ్ల బాబురావు,  మధుసూదన్ యాదవ్, కల్వకుర్తి విద్యాసాగర్ ఉన్నారు.
 
తమిళనాడు నుంచి వేల్లూరు ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య, కర్నాటక నుంచి ఎమ్మెల్యే  విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు.
 
టీటీడీ పాలకమండలి జాబితా ఇది...
 
ఏపి నుంచి..
పొకల అశోక్ కుమార్
మల్లాడి కృష్ణారావు
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
గొల్లా బాబురావు
బుర్రా మధుసూధన్
కాటసాని రాంభూపాల్ రెడ్డి
తెలంగాణ నుంచి
రామేశ్వరా రావు
పార్థసారథి రెడ్డి
లక్ష్మి నారాయణ
మారంశెట్టి రాములు
విద్యా సాగర్
మన్నే జీవన్ రెడ్డి
రాజేష్ శర్మ
తమిళనాడు నుంచి
శ్రీనివాసన్
ఎమ్మెల్యే నందకుమార్
కన్నయ్య
కర్ణాటక నుంచి శశిధర్
ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments