Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే తెల్ల ఏనుగు.. బదిలీ కాకుండా ఆయన అలా చేస్తున్నారా...?

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐఎఎస్‌లు సాధారణంగా రెండు సంవత్సరాలకు మించి ఉండరు. కానీ తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా తిష్టవేస్తూనే ఉన్నారు. తిరుమల జెఈఓ పదవి అంటే సాదాసీదా విషయం కాదు. భారీ రెకమెండేషన్ ఉంటే తప్ప దొరకదు. అలాంటి పదవి

Webdunia
గురువారం, 4 మే 2017 (22:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐఎఎస్‌లు సాధారణంగా రెండు సంవత్సరాలకు మించి ఉండరు. కానీ తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా తిష్టవేస్తూనే ఉన్నారు. తిరుమల జెఈఓ పదవి అంటే సాదాసీదా విషయం కాదు. భారీ రెకమెండేషన్ ఉంటే తప్ప దొరకదు. అలాంటి పదవినే దక్కించుకున్నారు శ్రీనివాసరాజు. 
 
కానీ ఆ తరువాత నుంచి ఇప్పటివరకు బదిలీ కాలేదు... పదోన్నతి రాలేదు. ఉన్నచోటే అలాగే ఉన్నారు. అయితే తిరుమల జెఈఓపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్ల వ్యవహారంలో ఈయన కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఆ డబ్బునే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు ఇస్తూ పదవికి కాపాడుతుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన శ్రీనివాసరాజు ఆ తరువాత ముఖ్యమంత్రిలు మారినా సరే ఆయన మాత్రం అక్కడే ఉన్నారు. చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పుడూ ఐఎఎస్‌ల విషయంలో సీరియస్‌గానే ఉంటారు. కానీ శ్రీనివాసరాజు విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోలేకపోవడానికి కారణం చినబాబట. తెదేపా కీలక నేత శ్రీనివాసరాజుకు అండగా ఉన్నారట. అందుకే శ్రీనివాసరాజు అక్కడి నుంచి బదిలీ కావడం లేదట.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments