Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ వ్యాపార సంస్థ కాదు, వడ్డీల గురించి ఆలోచించడానికి : భాను ప్రకాష్ రెడ్డి

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (13:52 IST)
తిరుమల శ్రీవారికి హుండిలో భక్తులు సమర్పించిన కానుకలను బాండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వద్ద వుంచాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని బిజేపి తీవ్రంగా వ్యతిరేకిస్తూందని బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు. టిటిడి నిధులు మల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అనుమానం కలుగుతోందన్నారు. టీటీడీ పాలకమండలి వడ్డీల కోసం ఆలోచించడానికి 
తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపార సంస్థ కాదన్నారు.
 
భక్తులు సమర్పించే కానుకులను బ్యాంకులోనే డిపాజిట్లు చెయ్యాలనీ అన్యమతస్థులు ఎవరు శ్రీవారి దర్శనానికి  వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చి రావలసిందే అన్నారు. ఎవరి కోసం డిక్లరేషన్ అవసరం లేదని టిటిడి చైర్మన్ ఎవర్ని ఉద్దేశించి అన్నారు బహిరంగంగా ప్రకటించాలి.
 
శ్రీవారిపై విశ్వాసం వుందనే కదా డిక్లరేషన్లో వుంది. ఆ మాత్రం దానికి డిక్లరేషన్లో ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని, రాబోవు కాలంలో టిటిడి వ్యయం చేస్తున్న నిధులు ప్రతి నెల భక్తులుకు తెలియజెయ్యాలి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments