ఏపీలో పెళ్లయితే... తెలంగాణలో రంగులేసుకోవాల్సిన అవసరం లేదట... ఎందుకలా?

ఏపీ ప్రత్యేక హోదా సాధనకు మొదట్లో తెరాస అండగా వున్నట్లు వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపి నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానం అంటే అదేదో పిల్లల ఆట కాదని వ్యాఖ్యానించారు. ఐన

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (17:12 IST)
ఏపీ ప్రత్యేక హోదా సాధనకు మొదట్లో తెరాస అండగా వున్నట్లు వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపి నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానం అంటే అదేదో పిల్లల ఆట కాదని వ్యాఖ్యానించారు. ఐనా పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే మా ఇంట్లో రంగులు వేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. 
 
అవిశ్వాస తీర్మానం అనేది రాష్ట్ర ప్రజల కోసం కాదనీ, అదంతా రాజకీయ స్వార్థంలో భాగమేనని, తమతో చర్చించకుండా అవిశ్వాస తీర్మానం పెడితే తగుదనమ్మా అని తాము దానికి మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. తెరాస పార్టీ చీఫ్ కేసీఆర్ సూచన మేరకు తామంతా కలిసి రిజర్వేషన్ల అంశం మాత్రమే పార్లమెంటులో పోరాడుతామన్నారు. కాబట్టి తెరాస ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతివ్వదని తేలిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments