Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు కరెంట్ ఉత్పత్తి ఆపించిండు.. ఇప్పుడేమో?: కర్నె

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (18:53 IST)
నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఏపీ సర్గార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. నాగార్జునసాగర్ డ్యామ్ 13 గేట్లు, కుడి కాల్వ నిర్వహణను తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంపై కర్నె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ పంటలు ఎండబెట్టడానికే గతంలో చంద్రబాబు కరెంట్ ఉత్పత్తి ఆపించిండు అని ధ్వజమెత్తారు. మానవతా దృక్పథంతోనే సీఎం కేసీఆర్ కృష్ణా డెల్టాకు నీళ్లిస్తున్నారని తెలిపారు. ఏపీ సర్కార్ ఇలానే వ్యవహరిస్తే జూరాల నుంచి నీటి చుక్క కూడా కిందకు రానివ్వమని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments