Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తరపున వైజాగ్ ఎంపిగా త్రివిక్రమ్, రాజమండ్రి నుంచి అలీ..

వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభం రోజే 9 మంది ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపిగా బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్‌ భావిస్త

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (21:00 IST)
వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభం రోజే 9 మంది ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపిగా బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్‌ భావిస్తున్నట్లు సమాచారం. 
 
అలాగే కమెడియన్ అలీని రాజమండ్రి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, శివాజీ, శివబాలాజీకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, లోక్ సత్తా జయప్రకాష్‌ నారాయణ్‌‌కు ఎంపి సీటు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. జంప్ జిలానీలకు అవకాశం లేదని పవన్ ముందు నుంచే చెబుతున్నారు. 
 
కానీ తనకు అత్యంత సన్నిహితుడైన వంగ వీటి రాధా విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారోనన్నది ఆసక్తికరంగా మారుతోంది. అలాగే బడా నిర్మాత బండ్ల గణేష్‌కు ఎమ్మెల్యే సీటును ఇవ్వడానికి ఓకే చెప్పేశారట పవన్ కళ్యాణ్‌.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments