Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి జయసుధ త్వరలో గుడ్‌బై.. కంటి ముందు టీడీపీ - తెరాస.. ఏది బెస్ట్?

Webdunia
శనివారం, 16 జనవరి 2016 (15:04 IST)
తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీని టాలీవుడ్ సహజనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ వీడనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసేలోపే ఆమె పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
నిజానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి జయసుధ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెరాస నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు కూడా. కానీ, ఈ విషయంలో జయసుధ ఎక్కడా కూడా బయటపడలేదు. 
 
ఈ నేపథ్యంలో... ఆమె ప్రస్తుతం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీతీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments