Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు శ్రీనివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:30 IST)
శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు నేడు అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలో  ఏకాంతంగానిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా సోమ‌వారం  సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
 
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
 
తేదీ                                           ఉదయం                               రాత్రి
 
02-03-2021(మంగ‌ళ‌వారం)          ధ్వజారోహణం(మీన‌లగ్నం)        పెద్దశేష వాహనం
 
03-03-2021(బుధ‌వారం)             చిన్నశేష వాహనం                   హంస వాహనం
 
04-03-2021(గురువారం)             సింహ వాహనం                       ముత్యపుపందిరి వాహనం
 
05-03-2021(శుక్ర‌వారం)              కల్పవృక్ష వాహనం                   సర్వభూపాల వాహనం
 
06-03-2021(శ‌ని‌వారం)               పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం)   గరుడ వాహనం
 
07-03-2021(ఆదివారం)               హనుమంత వాహనం               తిరుచ్చి, గజ వాహనం
 
08-03-2021(సోమ‌వారం)             సూర్యప్రభ వాహనం                 చంద్రప్రభ వాహనం
 
09-03-2021(మంగ‌ళ‌ వారం)          సర్వభూపాల వాహనం            అశ్వవాహనం
 
10-03-2021(బుధ‌‌వారం)               చక్రస్నానం                           ధ్వజావరోహణం
 
ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు  స్వామి, అమ్మ‌వార్లకు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments