నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Webdunia
గురువారం, 2 జులై 2020 (16:39 IST)
అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం, పడమర తీరంలో ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

కోస్తాలో అనేకచోట్ల బుధవారం ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. మామిడివలస(అరకువేలీ), కోటనందూరు, జియ్యమ్మవలస, ఏలేశ్వరంలలో 70, చాట్రాయిలో 57, కామవరపుకోట 53, వడ్డాది, బుచ్చయ్యపేట 52, పాచిపెంట,  రంగాపురం, సీతానగరంలలో 50, దేవరాపల్లిలో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments