Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సాక్షిగా టిడిపిలో ముసలం

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (15:02 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు తెలుగు తమ్ముళ్లు డుమ్మా కొడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశానికి రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. ఈ నెల 9వ తేదీన వైసిపిలో చేరుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. 
 
తోట త్రిమూర్తులు బాటలో కాకినాడ సిటీ నియోజకవర్గం నాయకులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. 
కాకినాడ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబుతో పాటు మరో 10 మంది కార్పోరేటర్లు కూడా హాజరుకాలేదు. పైగా, కాకినాడి సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై నున్న దొరబాబు వర్గం అసంతృప్తిగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments