Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి తప్పని దొంగల బెడద: భక్తి ముసుగులో దొంగలు!

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2015 (10:44 IST)
భక్తులచే కాసుల వర్షం కురిపించుకునే తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి కూడా దొంగల బెడద తప్పట్లేదు. శ్రీవారి నివాసం ఆనంద నిలయానికి, ఆస్తులకు, ఆయన్ని సేవించుకునే భక్తులకు రక్షణ నిమిత్తం ఎన్ని చర్యలు చేపట్టినా అప్పుడప్పుడూ భక్తి ముసుగులో దొంగలు పడుతూనే వున్నారు. ఇలాంటి ఘటనే గురువారం ఉదయం చోటుచేసుకుంది. 
 
తిరుమలలోని ఆలయం ప్రధాన హుండీలో దొంగతనం చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. హుండీ నుంచి రూ. 13 వేలు తీసుకుని వెళ్లిపోతున్న ఈ దొంగను సీసీ కెమెరాల్లో చూసిన విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను బెంగళూరు నుంచి వచ్చాడని తెలుస్తోంది. ఇతన్ని పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments