ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నా సోదరి బండారు కిన్నెర శ్రీ తో కలిసి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి,అభినందనలు తెలపడం జరిగింది.#tdpgrandvictory pic.twitter.com/0u2GCGseAG
— Bandaru Sravani Sree (@bandaru_sravani) June 7, 2024 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >దళిత నాయకురాలిగా శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రావణశ్రీకి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తాననీ, అన్ని సదుపాయాలతో ప్రజలు సంతోషంగా వుండేలా కృషి చేస్తానంటున్నారు శ్రావణిశ్రీ.