Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి బొజ్జల కృష్ణారెడ్డిని క‌లిసిన తెలుగు మ‌హిళ ఉష‌

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (15:17 IST)
మాజీ మంత్రి బొజ్జల కృష్ణారెడ్డిని క‌లిసిన తెలుగు మ‌హిళ చ‌క్రాల ఉష ప‌రామ‌ర్శించారు. ఆయ‌న‌కు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల, తిరుమల వెంకన్న స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిని వారి సతీమణి అమ్మగారైన బొజ్జల బృందమ్మని వారి స్వగృహంలో కలిసి వారు ఆయురారోగ్యాలతో ఉండాల‌ని కోరారు. 
 
 
శ్రీ కాళహస్తీశ్వరా స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి తీర్థ ప్రసాదాలు అందజేసిన చక్రాల ఉష, మాట్లాడుతూ, నిరుద్యోగుల ఉపాధి కోసం ఎన్నో పరిశ్రమలు తెప్పించార‌ని, విద్యార్థిని విద్యార్థుల చదువు కోసం ఉన్నతమైన కాలేజీలు తీసుకరావడం, నియోజకవర్గ ప్రజల ఆరోగ్య దృష్ట్యా వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం,అమ్మగారైన బృందమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో డయాలసిస్ తీసురావడం, హాస్టల్ విద్యార్థుల భోజనాల్లో ప్రత్యేక శ్రద్ధ వ‌హించిన ఘనత బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి కుటుంబానికే దక్కుతుందని అన్నారు. గోపాల కృష్ణ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం నియోజకవర్గం ప్రశాంతం గా ఉండేదని, వారు త్వరగా పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ పూర్వ వైభవం రావాలని కోరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments