Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజన మైనర్ బాలికపై ఆర్ఎంపీ వైద్యుడి అఘాయిత్యం

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (16:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ గిరిజన మైనర్ విద్యార్థినిపై ఆర్ఎంపీ వైద్యుడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ జులైవాడ ఎస్టీ హాస్టలులో 14 యేళ్ల బాలిక చదువుకుంటూ అక్కడే నివశిస్తోంది. ఈ విద్యార్థినికి కళ్ళలో నీరుకారుతుంటే స్థానిక ఆర్ఏంపీ వైద్యుడు రాజు వద్దకు సాటి విద్యార్థులు తీసుకెళ్లారు.
 
బాలికను పరీక్షించిన వైద్యుడు రాజు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నట్లు నటించి మత్తుమందు ఇచ్చి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు వదిలిన అనంతరం విషయాన్ని గ్రహించిన సదరు విద్యార్థిని ఏడ్చుకుంటూ హాస్టల్‌కెళ్లి ఫోనులో తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. మలుగులో ఉన్న తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చి బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ఆర్ఎంపీ వైద్యుడుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments