Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త రాష్ట్రం తెలంగాణలో 3నెలల్లో టీఆర్ఎస్‌కు చెక్!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (10:58 IST)
కొత్త రాష్ట్రం తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించి తొలి సర్కారును ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌కు మూడు నెలల్లోనే టీడీపీ ఝలక్ ఇచ్చింది. 
 
ఇటీవల పలు పరిశ్రమల్లో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు నెగ్గుతూ వస్తున్నప్పటికీ, ఆదివారం సూపర్ మ్యాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. 
 
టీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిపై తెలుగు దేశం పార్టీ కార్మిక విభాగం తరఫున పోటీ చేసిన పెద్దిరెడ్డి విజయం సాధించారు. నాయినిపై 40 ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి గెలిచారు.

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments