Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సిఎంకి తెలంగాణ కోర్టు సమన్లు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:21 IST)
ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కి హైదరాబాద్‌ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జాతీయ రహదారి-65 పై అనుమతి లేకుండా జగన్‌ ర్యాలీ నిర్వహించారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.

ఈ నెల 12 న కోర్టుకు హాజరు కావాలని సిఎం జగన్‌ ను ఆదేశించింది. జాతీయ రహదారి-65 పై ఎన్నికల ప్రచారానికి సంబంధించి జగన్‌ పై అప్పుడు కోదాడ పోలీస్‌ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చార్జ్‌షీట్‌ ను దాఖలు చేశారు.

ఈ కేసులో జగన్‌ ఎ 1 నిందితుడుగా కాగా, ఎ 2, ఎ 3 నిందితులుగా ఉన్న వారిపై అక్కడి కోర్టు కేసులు కొట్టివేసింది. ఈ కేసులో ఎ 1 నిందితుడిగా ఉన్న జగన్‌ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 12 న కోర్టుకు హాజరు కావాలంటూ.. జగన్‌ కు తాజాగా కోర్టు సమన్లు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments