Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్య అరెస్టు.. ఎందుకు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగ శోభను తక్షణం అరెస్టు చేయాలంటూ హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద ఆమె ఆందోళన చే

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (12:00 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగ శోభను తక్షణం అరెస్టు చేయాలంటూ హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద ఆమె ఆందోళన చేపట్టింది. 
 
ఈ ఆందోళన ఉధృతమవుతుండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రమ్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలో కేసీఆర్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత రమ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం