Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశానికి రంగం సిద్ధం

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (10:01 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.

అత్యంత కీలకమైన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య రగడకు దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన విషయం వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 
 
ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక సమావేశం జరపనున్నారు. జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యి జిల్లాల సమస్యలను అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం.

కాగా నవంబరు అయిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముఖ్యమైనవిగా తెలుస్తోంది.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments