Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ భవన్‌లో కేబినెట్ మీట్: Nov 5నుంచి బడ్జెట్ సెషన్స్!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (16:01 IST)
నవంబర్ 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఇందులో భాగంగా 5వ తేదీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని సమాచారం. నవంబర్ 6న అసెంబ్లీకి సెలవు. నవంబర్ 23 వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
కేబినేట్ సమావేశం సందర్భంగా జిల్లాల వారీగా అవసరాలను, సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ భేటీలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణభవన్‌కు చేరుకున్నారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments